News July 31, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో పిడుగులకు ఛాన్స్!

వాతావరణ ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫోన్లకు మెసేజ్‌లు పంపి అలర్ట్ చేసింది. ఉమ్మడి జిల్లాలోని రాజమండ్రి రూరల్, అనపర్తి,
అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని సూచించింది.
☞ SHARE IT..
Similar News
News March 23, 2026
CM ఆదేశం.. కలెక్టర్ వేగం.. పోసిబాబుకు అందిన సాయం

2025 జూలై 1న మలకపల్లి గ్రామంలో పోసిబాబు ఇంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పునర్నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి ఇంటి మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా కుటుంబానికి అండగా నిలిచారు.