News July 31, 2024
చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం

చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. తంగేడు వనం వద్ద రెండు లారీలు ఢీకొట్టుకోవడం భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదు నుంచి చౌటుప్పల్ వైపు బీర్ల లోడుతో వస్తున్న లారీని అదే వైపు ఉల్లిగడ్డ లోడుతో వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
Similar News
News March 21, 2026
NLG: వరి కోతల వేళ.. వరుణుడి గోల

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. ఆయకట్టు ప్రాంతంలో ఎటుచూసినా పచ్చని పొలాలు మరో వారం, పది రోజుల్లో జిల్లాలో కోతల సందడి మొదలుకానుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఆకాశం మబ్బులు పడుతుండడంతో రైతన్నల్లో వరుణుడి భయం వెంటాడుతోంది. ఈ రబీ సీజన్‌లో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, వివిధ చెరువులు, బోర్ల కింద జిల్లావ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.