News July 31, 2024
నరసాపురం లేసు పార్కుకు అరుదైన గుర్తింపు

నరసాపురం లేసులు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్- GI) లభించింది. కేంద్ర జౌళీశాఖ సిఫార్సుల మేరకు నరసాపురం మండలం సీతారామపురంలోని అలంకృత లేసు పార్కుకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. నరసాపురంలోని లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు దక్కడం అరుదైన ఘనత అని ప.గో. జిల్లా DRDA పీడీ వేణుగోపాల్ తెలిపారు. ఒలింపిక్ క్రీడాకారులకు బహూకరించేందుకు ఇక్కడి ఉత్పత్తులు ఎంపికైన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2026
పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.