News July 31, 2024

ఈరోజు ఒలింపిక్స్‌లో భారత్ రిజల్ట్స్

image

* బ్యాడ్మింటన్: 16వ రౌండ్‌‌కు పీవీ సింధు అర్హత
* బ్యాడ్మింటన్: 16వ రౌండ్‌‌కు లక్ష్య సేన్ అర్హత
* టేబుల్ టెన్నిస్: 16వ రౌండ్‌‌కు శ్రీజ ఆకుల అర్హత
* షూటింగ్: ఫైన‌ల్స్‌కు చేరిన స్వప్నిల్
* బాక్సింగ్: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన లవ్లీనా
* ఆర్చరీ: 16వ రౌండ్‌కు దూసుకెళ్లిన దీపికా కుమారి
* టేబుల్ టెన్నిస్: 16వ రౌండ్‌లో మనికా ఓటమి
<<-se>>#Olympics2024<<>>

Similar News

News March 16, 2026

ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

image

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 11.45AMకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్‌ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్‌లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.