News August 1, 2024

అనంతపురం @90.93.. సత్యసాయి జిల్లా @88.66%

image

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలో 90.93, సత్యసాయి జిల్లాలో 88.66 శాతం పంపిణీ పూర్తయింది. అనంతపురం జిల్లాలో 2,85,219 మందికి గానూ 2,59,356 మందికి, సత్యసాయి జిల్లాలో 2,69,207 మందికి గానూ 2,38,681 మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు.

Similar News

News March 21, 2026

అనంత: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని నీటిలో మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.