News August 1, 2024

ముగిసిన సీఎం పర్యటన

image

ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ముగిసింది. మడకశిర మండలం గుండుమలలో ప్రసంగం అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 6.05 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం బయలుదేరి వెళ్లారు. వర్షం కారణంగా హెలికాప్టర్ ఆలస్యంగా పుట్టపర్తికి చేరుకుంది.

Similar News

News March 27, 2026

అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

image

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.

News March 26, 2026

గర్భస్థ లింగ నిర్ధారణపై కలెక్టర్ హెచ్చరిక

image

అనంతపురంలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఓ.ఆనంద్ హెచ్చరించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షిస్తూ స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.