News August 1, 2024

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ఎస్పీ

image

మడకశిర నియోజకవర్గంలో సీఎం పర్యటన విజయవంతమైందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజా ప్రతినిధులు, కానీ శాఖల అధికారుల సహకారంతో పర్యటన విజయవంతం అయిందన్నారు.

Similar News

News March 17, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.