News August 2, 2024
విజయవాడ: విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి

విజయవాడలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన సురేశ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన అక్షయ్ కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో స్నానానికి హీటర్ పెట్టుకున్నాడు. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్షయ్ మృతిచెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్తపేట సీఐ గణేశ్ ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News February 25, 2026
వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.