News August 2, 2024

నిమిషాల్లో ₹4లక్షల కోట్లు ఉఫ్!

image

నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు ప్రదర్శిస్తే ఈరోజు బేర్ పంజా విసిరింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే BSE సెన్సెక్స్ గరిష్ఠంగా 814 పాయింట్లు పడిపోవడంతో ₹4.26లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో సెన్సెక్స్ Mcap ₹457.36లక్షల కోట్లకు తగ్గింది. మెటల్, PSU బ్యాంకులు, ఆటో రంగాలు క్షీణించడం, US మార్కెట్లలో గురువారం కరెక్షన్ నమోదుకావడం భారత మార్కెట్లపై ప్రభావం చూపింది.

Similar News

News March 8, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 8, 2026

ఈరోజు నమాజ్ వేళలు (08-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.