News August 2, 2024
HYDలో క్రేడాయ్ ప్రాపర్టీ షో

HYD హైటెక్స్ వద్ద క్రేడాయ్ ప్రాపర్టీ షో-2024 కొనసాగుతోంది. ఆగస్టు 4వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు, దేశీ విదేశీ కంపెనీల యజమానులు పాల్గొన్నారు. బడ్జెట్‌లో HYD నగర అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులు నగర అభివృద్ధి పై ప్రభావం చూపుతాయన్నారు.
Similar News
News March 10, 2026
REWIND: మహానగరంలో మహోద్యమం

మార్చి 10, 2011.. పట్నం తీరు యాదుందా? 15 ఏండ్లు ఎనకకు పోదాం పార్రి.! భాగ్యనగరమంతా బారీకేడ్లు.. పట్నమంతా పారా మిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు.. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్‌బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పిందే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ అడుగూ స్వరాష్ట్ర కాంక్షకు సంకేతమైంది. #జై తెలంగాణ.