News August 2, 2024

BREAKING: MDK: 9వ తరగతి బాలిక ఆత్మహత్య

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్‌లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 21, 2026

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి వివేక్

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 157 సంఘాలకు రూ.66,93,541 వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.3,09,46,721 వడ్డీని అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ కోసం స్థల సేకరణ జరుగుతుందన్నారు.