News August 3, 2024
HYD: GHMCలో విలీనం కానున్న గ్రామపంచాయతీలు

GHMCలో పలు ప్రాంతాలు విలీనం కానున్నాయి. వీటిలో జన్వాడ, గోల్కొండ కుర్దు, గోల్కొండ కలాన్, హమిదుల్లానగర్, బొంరాస్‌పేట, మంచిరేవుల, పూడూరు, గౌడవెల్లి, తిమ్మాయిపల్లి, యాద్గార్ పల్లి, మాంకాల్, రాంపల్లి, కీసర, గోధుమకుంట, చీర్యాల, తారామతిపేట, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, బాచారం, ప్రతాపసింగారం , పీర్జాదిగూడ, కొర్రెముల, కాచవాణి సింగారం సహా.. పలు గ్రామాలు, SCB కంటోన్మెంట్, 61 ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి.
Similar News
News March 22, 2026
ఖైరతాబాద్: గంజాయి ముఠా గుట్టురట్టు!

ఖైరతాబాద్‌లోని M.S.మక్తాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను లేక్ పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులుచేసి పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురి నిందితులను అరెస్ట్ చేయగా, వారినుంచి 1.4 కిలోల ఎండిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. దొరికిన వారిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.