News August 3, 2024

రేపు ఫ్రెండ్‌షిప్ డే.. మీ ప్లాన్స్ ఏంటి మచా?

image

మచా.. మన రోజు(ఫ్రెండ్‌షిప్ డే) వచ్చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు తొలి ఆదివారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే చేసుకుంటున్నాం కదా! మరి ఈసారి నీ ఫ్రెండ్‌కు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏదైనా అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశావా? ఈ రెండూ కాక ‘హా! ప్రతి ఏడాది వచ్చేదే కదా’ అని లైట్ తీసుకుంటున్నావా? గిఫ్టులు, సర్‌ప్రైజ్‌లు కాకపోయినా కనీసం విష్ చేసి ‘నీకు ఓ ఫ్రెండ్ ఉన్నాడ’ని గుర్తు చెయ్. నీ ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయ్.

Similar News

News March 17, 2026

మార్చి17: చరిత్రలో ఈరోజు

image

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)

News March 17, 2026

రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

image

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.