News August 4, 2024
సింహాద్రిపురం: ఆన్‌లైన్ మోసగాడి అరెస్ట్

సింహాద్రిపురం మండలంలోని రావుల కొలనుకు చెందిన ఉప్పులూరు నాగేశ్వరరెడ్డి ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత అకౌంట్ నుంచి రూ. 68 లక్షలు స్వాహా చేశాడు. దీంతో సదరు నేత కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల కిందట నాగేశ్వరరెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శనివారం సెర్చ్ వారెంట్‌తో అతని ఇంట్లో సోదాలు జరిపి పత్రాలు, ఐఫోన్, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 3, 2026
కడప జిల్లా కలెక్టర్‌ను అభినందించిన CM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను గురువారం ఒంటిమిట్టలోని TTD అతిథి గృహంలో అభినందించారు. స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం పట్ల ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. స్మార్ట్ కిచెన్ ద్వారా ఆహార భద్రత, పారదర్శకత, రుచికరమైన భోజనం అందించవచ్చని సీఎంకు వివరించారు.