News August 4, 2024
ఆదిలాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

దోస్తానా అంటే ఆదిలాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు ADB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అలాంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day
Similar News
News April 1, 2026
దివ్యాంగుల కమిటీ కోసం దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ఈ కమిటీ ఐదుగురు సభ్యులతో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగ అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులను జిల్లా కలెక్టర్ రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారని తెలిపారు. వివరాలకు 08732 222058ను సంప్రదించాలన్నారు.