News August 4, 2024

MBNR: దోస్త్ మేరా దోస్త్.. FRIEND అంటే మాకు ప్రాణం!

image

ఫ్రెండ్ అంటేనే పాలమూరు వాసులు ప్రాణమిస్తారు. కష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఇక చిన్నతనం దోస్తానా జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. స్కూల్, కాలేజ్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కన్నీరు పెట్టిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day..!!

Similar News

News April 8, 2026

MBNR: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను ఆమె సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైనవని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.