News August 4, 2024

గంభీర్ ఎక్కువ కాలం కోచ్‌గా ఉండలేడు: జోగిందర్

image

ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్‌గా ఎక్కువ కాలం ఉండలేడని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు అతడిపై వ్యక్తిగత ద్వేషమేమీ లేదని చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్‌గా ఉండలేడు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 26, 2026

మంచిర్యాల: పెరిగిన ఆశావహులు.. అధికార పార్టీలో టెన్షన్

image

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలవేళ అధికార పార్టీ నాయకులను టిక్కెట్ల టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరుగుతుంది. వార్డుకు నలుగురైదులు చొప్పున ఆశావహులు తమ దరఖాస్తులను అధిష్ఠానానికి సమర్పిస్తున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చిన మిగిలిన వారిలో అసంతృప్తి వ్యక్తమై రెబల్స్‌గా బరిలో నిలిస్తే గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.