News August 4, 2024
రేపు CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న ప్రకాశం కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సోమవారం సీఎం చంద్రబాబు ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మీకోసం కార్యక్రమానికి గైర్హాజరవుతారన్నారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారితోపాటు, ఇతర అధికారులు మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
Similar News
News December 27, 2025
ఒంగోలులో జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్

ఒంగోలులోని సెయింట్ జెవియర్ స్కూల్ లో శనివారం జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ పీడీ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరియర్ పట్ల అవగాహన కలిగించడం, అలాగే వృత్తి విద్యపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడం జరుగుతుందని, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.