News August 5, 2024

ప.గో.: సముద్రంలో యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేసేందుకు దిగి తణుకు పట్టణానికి చెందిన కొల్లి జాన్‌బాబు (17) సముద్రంలో ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా నిన్న రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సోమవారం (నేడు) మళ్లీ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది.

Similar News

News March 23, 2026

ప.గో జిల్లా వాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు స్వయంగా వచ్చి అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.