News August 5, 2024
ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు షాడో యజమాని చంద్రబాబు: YCP

AP: బాపట్ల(D) భట్టిప్రోలులో SI చొక్కా పట్టుకున్న టీడీపీ కార్యకర్త <<13777587>>ఫొటో ఫేక్<<>> అని ట్వీట్ చేసిన CM చంద్రబాబుపై YCP విమర్శలు గుప్పించింది. ‘నువ్వు వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు, నీ హామీలు ఫేక్. CMగా నువ్వే ఫేక్. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు షాడో యజమానివి నువ్వు. నకిలీ గురించి నువ్వు మాట్లాడితే ఎలా? ఆ వీడియో చూస్తే ఎవరు ఫేకో అర్థమవుతుంది’ అని Xలో రాసుకొచ్చింది.
Similar News
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 11, 2026
నేడు కేరళ, తమిళనాడుకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలోని కొచ్చిలో ₹10,800కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం TNలోని తిరుచిరాపల్లిలో ₹5,650కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు ముందే మధురై ఎయిర్‌పోర్టుకు కేంద్రం అంతర్జాతీయ హోదాను ప్రకటించింది. ఈ విజిట్‌తో మోదీ ఇరు రాష్ట్రాల్లో అధికారికంగా NDA ఎన్నికల ఢంకా మోగించనున్నట్లు తెలుస్తోంది.
News March 11, 2026
ఈరోజు నమాజ్ వేళలు (11-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


