News August 5, 2024

మహానందిలో జబర్దస్త్ నటి సాయి లేఖ పూజలు

image

మహానంది పుణ్యక్షేత్రంలో జబర్దస్త్ నటి సాయిలేఖ సోమవారం పూజలు నిర్వహించారు. మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన ఆమె శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. నల్లమల అందాలకు తాను ఫిదా అయినట్లు ఆమె చెప్పారు. గతంలోనూ పలుమార్లు ఈ క్షేత్రానికి వచ్చానని తెలిపారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్‌ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.