News August 5, 2024
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

AP: అమరావతిలో ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్5 జోన్‌లో విజయవాడ, గుంటూరు వాసులకు గత ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. వారికి సొంత ప్రాంతాల్లోనే స్థలం ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇద్దామని అధికారులతో సీఎం చెప్పినట్లు సమాచారం.
Similar News
News March 19, 2026
T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.