News August 6, 2024

ADB: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షెడ్యూల్

image

బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. ఉదయం 11:15నుంచి 1:30 గంటల వరకు పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.

Similar News

News March 14, 2026

భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.