News August 6, 2024
జీవన్ దాన్‌లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ: రాజనర్సింహ

జీవన్ దాన్‌లో జాతీయస్థాయిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో అవయవదానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా అవార్డు అందుకుందన్నారు. ఈ మేరకు హైదరాబాదులోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News March 16, 2026
మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.