News August 6, 2024
KNR: గుండాల జలపాతంలో పడి యువకుడి గల్లంతు

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల జలపాతంలో గోదావరిఖని రమేశ్ నగర్‌కు చెందిన రిషి ఆదిత్య గల్లంతైనట్లు సమాచారం. స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన రిషి.. జలపాతంలో దిగి ఈత కొట్టడానికి ప్రయత్నించగా ఆ నీటిలో జారీ గల్లంతయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండాలకు వెళ్లారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 21, 2026
KNR: లగ్జరీ బస్సులో వాటర్ బాటిల్ బంద్

ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, డిలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్న జీవ (500 ML) వాటర్ బాటిళ్ల సరఫరా బంద్ చేశారు. కానీ వాటర్ బాటిల్‌కు టికెట్ ఛార్జీలో రూ.10 ఛార్జి వడ్డించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉన్నతాధికారులు స్పదించి కరీంనగర్ రీజియన్ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్ సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.