News August 6, 2024

మథుర వివాదం: సుప్రీంలో హిందూపక్షం కేవియెట్

image

‘మథుర’ కేసులో హిందూ పక్షం లాయర్ విష్ణుశంకర్ జైన్ సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. ఒకవేళ అలహాబాద్ హైకోర్టు తీర్పును ముస్లిం పక్షం సవాల్ చేస్తే తమ వాదనలను వినకుండా ఎలాంటి వ్యతిరేక ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. శ్రీకృష్ణ మందిరం- ఈద్గా మసీదుపై 18 కేసుల మెయింటెనబిలిటీపై వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 1న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. మసీదు రిలీజియన్ క్యారెక్టర్ నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది.

Similar News

News January 12, 2026

రంపచోడవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

image

పోలవరం జిల్లా రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వివిధ విషయాలు గురించి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు.

News January 12, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ నేడు

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.