News August 6, 2024
ఫైబర్‌నెట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలి: చంద్రబాబు

AP: ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలతో నింపేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఫైబర్‌నెట్ పేరుతో రూ.1500 కోట్ల రుణం తీసుకుని పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. ప్రజల నుంచి నగదు రూపంలో వసూలు చేసిన ఛార్జీలు సొంతానికి వాడుకున్నట్లు సమీక్షలో వెల్లడించారు. ఈ కార్పొరేషన్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Similar News
News March 19, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో(KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో అడ్మిషన్లకు ఈ నెల 20న 10AM నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు <
News March 19, 2026
మార్చి 19: చరిత్రలో ఈ రోజు

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం
News March 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


