News August 7, 2024
కృష్ణా: బాలికపై ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన

పామర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నిమ్మకూరులో చదువుతోంది. తెలుగు ఉపాధ్యాయుడు డి.వెంకటరాజేశ్వరరావు ఈనెల 1న విద్యార్థులను గదికి రమ్మని, సదరు బాలికకు పుస్తకంలోని విషయాన్ని సరిచేయాలని సూచిస్తూ.. విద్యార్థిని శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంట్లో చెప్పగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్ విధించారు. గతంలో ఈయనపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.
Similar News
News January 12, 2026
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.