News August 7, 2024

ఇడుపులపాయ IIITలో చీరాల విద్యార్థిని ఆత్మహత్య

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంది. చీరాలకు చెందిన యువతి(17) ఇడుపులపాయలో ఉన్న ఒంగోలు క్యాంపస్‌లో చదువుతోంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి బాత్ రూంలో ఉరేసుకుంది. విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

ఇవాళ మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్‌ CMO అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.