News August 7, 2024
అమృత్ భారత్ స్టేషన్ పథకంపై వేమిరెడ్డి పలు ప్రశ్నలు

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో అమృత్ భారత్ స్టేషన్ పథకంపై పలు ప్రశ్నలు వేశారు. ఈ పథకం కింద జిల్లాల వారీగా పునర్నిర్మాణానికి ఎంపికైన రైల్వే స్టేషన్ల వివరాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ స్టేషన్ల అభివృద్ధికి కేటాయించిన, పంపిణీ చేసిన మొత్తం నిధులు ఎన్ని అని ప్రశ్నించారు.
Similar News
News March 20, 2026
నెల్లూరు: కూటి కోసం ఎన్ని కష్టాలో..!

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. నెల్లూరులో బుడ్డ గాంధీ తాతను చూస్తే నిజమే అనిపిస్తుంది. లీలా మహల్ సెంటర్ వద్ద ఓ బాలుడు ఇలా భిక్షాటన చేశాడు. అప్పటి గాంధీ బ్రిటిష్ వారిమీద పోరాటం చేస్తే.. నేటి గాంధీలు కడుపు నింపుకునేందుకు రోజుకో పోరాటం చేస్తున్నారు. ఈ బుడ్డ గాంధీకి కొందరు డబ్బులు ఇవ్వగా.. మరికొందరు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.