News August 8, 2024
చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చీపురుపల్లిలోని లావేరు రోడ్డులోని ఆయన ఇంటికి మృతదేహాన్ని తీసుకురానున్నారు. కాగా ఏయూలో ఎంఏ పూర్తి చేసిన కెంబూరి..1985లో చీపురుపల్లి MLAగా, 1989లో బొబ్బిలి MPగా గెలిచారు.
Similar News
News January 8, 2026
వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.