News August 8, 2024
శ్రీకృష్ణ వివాహానికి మాజీ సీఎం జగన్‌కు ఆహ్వానం

మండపేటలో ఆగస్టు 11న జరగనున్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకృష్ణ, స్వరూప వివాహ వేడకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కుటుంబం బుధవారం ఆహ్వానం పలికింది. ఈ మేరకు బిక్కిన కృష్ణార్జున చౌదరి, రెడ్డి రాజబాబు, చోడే సత్యకృష్ణ, శ్రీకృష్ణ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు.
Similar News
News March 24, 2026
కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.