News August 9, 2024

విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి

image

TG: హైదరాబాద్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 హెల్ప్‌లైన్ నంబర్‌తో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. GHMC అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాకు ఆదేశించినట్లు తెలిపారు. మారిన కాలానికి అనుగుణంగా విద్యుత్ సేవలు పెరగాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 17, 2026

రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

image

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.