News August 9, 2024

నెల్లూరులో వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

image

నెల్లూరు కలెక్టరేట్​లోని తిక్కన భవన్​లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సహచర మంత్రి పొంగురు నారాయణతో కలిసి పాల్గొన్నాను. ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించాం. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి సత్వర పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం’ అని ‘X’ ట్విట్ చేశారు.

Similar News

News January 20, 2026

నెల్లూరు: పనులు జరగకపోయినా జీతాలు

image

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కొరవడుతోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాలల సంరక్షణకు అమలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు పడకేశాయి. వీటి కోసం గతేడాది ₹3.50 లక్షలు, SNA SPARSHA కింద ₹1.25 లక్షలు ఖర్చు చేయలేదట. మరోవైపు సిబ్బంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారు. ₹42 లక్షల మేరా జీతభత్యాలకు కేటాయించగా ₹27 లక్షలు ఖర్చు చేశారట. కార్యక్రమాలు జరగకపోయినా జీతాలు తీసుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.