News August 9, 2024

సిరాజ్‌కు ఇంటిస్థలం కేటాయించిన ప్రభుత్వం

image

క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 WC విజయం అనంతరం స్వదేశానికి చేరుకున్న తర్వాత సిరాజ్ సీఎం రేవంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. సిరాజ్‌ను అభినందించిన సీఎం, అతనికి ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

Similar News

News March 12, 2026

ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 12, 2026

శుభ సమయం (12-3-2026) గురువారం

image

➤ తిథి: బహుళ నవమి తె.4.14 వరకు
➤ నక్షత్రం: మూల రా.10.54 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.00-7.11, ఉ.9.09-10.07, ఉ.10.57-మ.12.07, మ.1.06-మ.2.06, సా.4.04-సా.6.03
➤ రాహుకాలం: మ.1.30-మ.3.00
➤ యమగండం: ఉ.6.00-ఉ.7.30
➤ దుర్ముహూర్తం: ఉ.10.08-ఉ.10.56, మ.2.53-మ.3.40
➤ వర్జ్యం: రా.9.07-రా.10.54
➤ అమృత ఘడియలు: మ.3.49-సా.5.35