News August 9, 2024

తాము పార్టీ మారడం లేదు: జడ్పీ ఛైర్పర్సన్ అరుణమ్మ

image

తాము పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాలపై జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపీ సీనియర్ నేత ఆనం జయకుమార్ రెడ్డి స్పందించారు. తాము ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారమని స్పష్టం చేశారు. తాము ఈ స్థితిలో ఉండడానికి వైసీపీనే కారణమని, పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నామన్నారు.

Similar News

News April 20, 2026

నెల్లూరు: 1,33,545 మెట్రిక్ టన్నులు సేకరణ

image

జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,33,545 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు జరిగిన పంట కోతల్లో ఖరీఫ్ సీజన్‌కు 74,353 మెట్రిక్ టన్నులు, రబీలో ఇప్పటి వరకు 59,291 ఎంటీలు చొప్పున ధాన్యం సేకరణ జరిగింది. ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. మరోవైపు దళారులు రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నా.. అరికట్టడం లేదు.