News August 10, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఇద్దరు సీఐలకు పోస్టింగులు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు సీఐలకు పోస్టింగ్ ఇస్తూ ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్న టీవీ.నరేష్ కుమార్‌ను డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు సీఐగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అల్లు వెంకటేశ్వరరావును తూర్పుగోదావరి జిల్లా కడియం సీఐగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News March 18, 2026

రాజమండ్రి: నేడు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం- కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18న బుధవారం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో దివ్యాంగశక్తి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించి, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారన్నారు.