News August 10, 2024
ఒలింపిక్స్: పతక విజేతలు వీరే

☛ మనూ భాకర్ (కాంస్యం)
☛ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ (కాంస్యం-మిక్స్‌డ్ టీమ్)
☛ స్వప్నిల్ కుసాలే (కాంస్యం)
☛ పురుషుల హాకీ జట్టు (కాంస్యం)
☛ నీరజ్ చోప్రా (సిల్వర్)
☛ అమన్ షెరావత్ ( కాంస్యం)
☛ ఇప్పటివరకు భారత్ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య:6
Similar News
News March 21, 2026
మహిళల టీ20ల్లో సంచలనం.. అతిచిన్న వయసులో సెంచరీ

అంతర్జాతీయ మహిళల T20ల్లో రువాండా దేశానికి చెందిన ఫాన్నీ ఉటగుషిమనిండే చరిత్ర సృష్టించారు. అతిచిన్న వయసులో(15 ఏళ్ల 223 రోజులు) సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా డెబ్యూ మ్యాచులోనే సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఘనాతో జరిగిన మ్యాచులో 65 బంతుల్లో 111 రన్స్ చేసి ఆమె ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా ప్లేయర్ ప్రొస్కోవియా అలకో (16yrs 233days) పేరిట ఉండేది.
News March 21, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.
News March 21, 2026
బాంబుల మోత మధ్య పండుగ!

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.


