News August 10, 2024

పాలకొల్లులో ఆలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

image

పాలకొల్లు పట్టణంలోని శ్రీ గామాస్ వాసవి క్లబ్ కళ్యాణ మండప ఆవరణలో శనివారం జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ముందుగా అమ్మవారికి పూజ నిర్వహించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News March 24, 2026

పాలకోడేరు: PGRSకు 14 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.