News August 11, 2024
కడప మీదుగా కాచిగూడ- తిరుపతికి ప్రత్యేక రైళ్లు

వరుస సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కడప మీదుగా కాచిగూడ నుంచి తిరుపతి వరకు ఆగస్టు 14 నుంచి 16 తేదీలలో, తిరుపతి నుంచి కాచిగూడకి 15 నుంచి 17 తేదీలలో ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ఈ రైళ్లు జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.
Similar News
News March 11, 2026
కడప: రైతు కష్టం.. AMCలకు ఆదాయం పంట..!

రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై కడప జిల్లా AMCలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవని నాటికి రూ.11.78 కోట్లు లభించింది. పంటల వారీగా AMCలకు లభించిన ఆదాయం రూ.లక్షల్లో ఇలా. వరి-194, బియ్యం-52, వేరుశనగ-43, ప్రొద్దుతిరుగుడు-3, పత్తి-117, ఉల్లి-17, పప్పుశనగ-86, కందులు-3, బత్తాయి-14,, పసుపు-99, మినుములు-98, నువ్వులు-,96, మొక్కజొన్న-62, జొన్న-16, పప్పుదినుసులు-12, అరటి-21, ఇతర పంటలు-239 లక్షలు.
News March 11, 2026
నిబంధనలు పాటించని వారిపై 274 కేసులు నమోదు: కడప ఎస్పీ

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.