News August 11, 2024

విశాఖ: సూపర్ గ్లోబ్ సీజన్-3లో సత్తా చాటిన యశ్వంత్ ప్రేమ

image

బ్యాంకాక్‌లో ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన సూపర్ గ్లోబ్ సీజన్-3 ఫైనల్‌లో విశాఖ యువకుడు యశ్వంత్ ప్రేమ రన్నర్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. తన అందం, ప్రతిభ, నైపుణ్యంతో అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచాడు. యశ్వంత్ భారత ప్రతినిధిగా వరల్డ్ ఫైనల్స్-2024 పోటీలో పాల్గొన్నారు. సీజన్-3లో విశాఖ యువకుడు తొలి రన్నర్‌గా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 27, 2026

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

image

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.