News August 13, 2024

బాన్సువాడ: సైబర్ మోసం.. రూ.1,32,000 పొగొట్టుకున్నాడు

image

ఉద్యోగం పేరిట ఓ యువకుడు సైబర్ వలలో చిక్కి రూ.1,30,200 పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో జరిగింది. తాడ్‌కోల్‌కు చెందిన విష్ణు అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డాటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అనంతరం నష్టం జరిగిందని సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో రూ.1,30,200 పంపి మోసపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.

Similar News

News January 25, 2026

ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.