News August 13, 2024
ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా: జగన్

AP: రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని YCP చీఫ్ జగన్ విమర్శించారు. మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఆర్థిక కష్టాలున్నా సాకులు చెప్పకుండా మన ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. ప్రజలకు ఆశ చూపి CBN దగా చేశారు. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ మన పార్టీ గెలుస్తుంది. చీకటి తర్వాత వెలుగు రావడం తథ్యం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
రైల్వేలో 312పోస్టులు.. అప్లై చేశారా?

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు JAN 31వరకు అవకాశం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 12, 2026
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.
News January 12, 2026
BHELలో 50 పోస్టులు.. అప్లై చేశారా?

హరిద్వార్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (<


