News August 13, 2024
టీమ్ ఇండియా రివైజ్డ్ షెడ్యూల్

2024-25లో టీమ్ ఇండియా స్వదేశంలో ఆడే మ్యాచులపై BCCI రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు, 27 నుంచి రెండో టెస్టు, అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో 3 టీ20లు ఉంటాయని తెలిపింది. ఫస్ట్ టీ20 ధర్మశాలలో కాకుండా గ్వాలియర్‌లో జరగనుంది. ఇక ENGతో 2025 జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2 తేదీల్లో 5 T20లు జరుగుతాయంది. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు ఉంటాయని వివరించింది.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <