News August 14, 2024
పత్తికొండ వద్ద టీడీపీ నేత హత్య

కర్నూలులో జిల్లాలో దారుణ హత్య జరిగింది. పత్తికొండ మండలం హోసూరులో బుధవారం తెల్లవారుజామున టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులును దుండగులు హత్య చేశారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో నరికినట్లు తెలుస్తోంది. గ్రామంలో పోలీసులు భారీగా మొహరించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.