News August 15, 2024
అకారణంగా బంగ్లా హిందువులపై దాడులు: భాగవత్

బంగ్లాదేశ్‌లో అకారణంగా హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. నాగపూర్‌లో పతాకావిష్కరణ తర్వాత మాట్లాడారు. ‘స్వతంత్రంలో ‘స్వ’ అంటే స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాలదే. ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించాలనే దేశాలు చాలా ఉన్నాయి. పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు. మనం జాగ్రత్తగా ఉండాలి. అస్థిరత, అరాచకత్వం ఉన్న దేశాల ప్రజలకు సాయం చేయడం మనకు అలవాటే’ అని ఆయన అన్నారు.
Similar News
News February 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఏఐలోనూ కుల వివక్ష?

భారత్‌లో AI ప్రమోట్ అవుతున్న వేళ దాని పనితీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి కులవ్యవస్థ ఆధారంగా ఫలితాలు ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పేర్లు వెనుక ఉండే ట్యాగ్ బట్టి ఏఐ మోడల్స్ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని అంటున్నారు. దీంతో జాబ్ షార్ట్ లిస్టింగ్‌కు ఏఐ ఉపయోగించే కంపెనీల్లో ఇతరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. ఏఐ డేటా ట్రైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.