News August 16, 2024

షాద్‌నగర్ ఘటనపై NHRCలో ఫిర్యాదు

image

షాద్‌నగర్ PSలో సునీతపై థర్డ్ డిగ్రీ వ్యవహారంపై NHRCలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సమతా సైనిక్ దళ్ న్యాయ సలహాదారు కార్తీక్ నవయాన్ గురువారం ఫిర్యాదు చేశారు. సునీతపై దాడికి పాల్పడిన డీఐ రాంరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించాలని, అరెస్ట్ చేసి శిక్షించాలని పిటిషన్‌లో కోరారు.కేసు CBIకి అప్పగించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని,బాధితురాలికి పరిహారం, ఉపాధి కల్పించాలని కోరారు.

Similar News

News January 4, 2026

జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.