News August 16, 2024
శ్రీకాకుళం జిల్లాలోని TODAY TOP NEWS

➤ పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ మహేశ్వరరెడ్డి ➤ శ్రీకాకుళం రిమ్స్ పారామెడికల్ కోర్సుల్లో దరఖాస్తు ఆహ్వానం ➤ పలువురు పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ➤ అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్న ➤ విజయనగరం రైల్వే ట్రాక్పై జిల్లా వాసి అనుమానస్పద మృతి ➤ దివ్యాంగులకు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం ➤ కొలిక్కిరాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం
Similar News
News January 12, 2026
EEMT–2026 రిజల్ట్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ర్‌గా సిక్కోలు విద్యార్థి

ఎడ్యుకేషనల్ ఎపిఫనీ (Educational Epiphany) సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 న నిర్వహించిన EEMT–2026 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్ర మూర్తి అధికారికంగా ప్రకటించారు. 10వ తరగతిలో టెక్కలి మండలం సీతాపురం జడ్పీ హెచ్ పాఠశాల విద్యార్థి సకలభక్తుల భరత్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని హెచ్.ఎం పద్మావతి నిన్న తెలియజేశారు. విద్యార్థిని అభినందించారు.
News January 12, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు నమోదు

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.