News August 18, 2024
విశాఖలో సిక్కోలు విద్యార్థి మిస్సింగ్‌పై కేసు నమోదు

సోంపేట మండలం బైరిపురం గ్రామానికి చెందిన ముంజుల మోహన్ (17) విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామానికి వచ్చిన మోహన్ శుక్రవారం సాయంత్రం సోంపేట నుంచి విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులో తన తండ్రి శంకర్ ఎక్కించారు. తన కుమారుడు నేటి వరకు కళాశాలకు చేరకపోవడంతో.. కుమారుని ఆచూకీ కోసం ఆనందపురం పోలీసులకు తండ్రి శంకర్ ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.