News August 18, 2024

ప.గో.: లంబసింగిలో బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

కాళ్ళ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన రాజేశ్ ఈ నెల 7న అనంతపురం, లంబసింగి ప్రాంతాలకు తీసుకెళ్లి <<13874134>>అత్యాచారం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తుచేసి నిందితుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News March 8, 2026

భీమవరం: ఎన్టీఆర్ వైద్యసేవల్లో ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో శనివారం ఎన్టీఆర్ వైద్యసేవ ఫిర్యాదులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఫిర్యాదులపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత (క్యాష్‌లెస్) సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.